Twitter Donated 15M $ To India | Covid 19 | Jack Dorsey || Oneindia Telugu

2021-05-11 12

Twitter CEO Jack Dorsey Announces Donating $15 Million For COVID-19 Relief In India
#Twitter
#JackPatrickDorsey
#India
#Coronavirus

సంక్షోభ పరిస్థితుల నుంచి భారత్ త్వరగా కోలుకోవాలని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. సేవా ఇంటర్నేషనల్ యూఎస్ఏ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు చెందినదిగా భావిస్తున్నారు. ఇదే విషయాన్ని జాక్ డోర్సే కూడా తన ప్రకటనలో ప్రస్తావించారు. సేవా ఇంటర్నేషనల్ యూఎస్‌ఏను హిందూయిజం కోసం పనిచేస్తోన్న లాభాపేక్ష లేని సంస్థగా జాక్ తాను విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Videos similaires